నిజామాబాద్
Posted 2026-05-01 07:22:44
0
174
మే డే సందర్భంగా కార్మికులు, కర్షకులు, శ్రామికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సమాజ నిర్మాణంలో మీ కష్టమే పునాది, మీ శ్రమే దేశాభివృద్ధికి బలమైన ఆధారం. ఎండలోనూ, వానలోనూ నిరంతరం శ్రమిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరి సేవలు అమూల్యమైనవి.
కార్మికుల హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి మే డే ఒక ప్రేరణాత్మక దినం. శ్రమజీవుల కష్టానికి గౌరవం లభించే సమాజం నిర్మాణమే మన లక్ష్యం కావాలి. ప్రతి కార్మికుడు గౌరవంతో, భద్రతతో జీవించే రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
మీ అందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ జీవితాల్లో సుఖశాంతులు, అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను.
గణేష్ బిగాల,నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కార్గిల్ వీరులకు ఘన నివాళి.|
● కార్గిల్ వీరులకు ఘన నివాళులర్పించిన ఈటల రాజేందర్
● దేశ రక్షణలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమన్న...
Yogesh Deshmukh, IPS: A Symbol of Courage and Leadership
The Journey Begins
"The badge is not a symbol of power—it is a promise to protect every...
నిజామాబాద్: మార్కెట్ యార్డ్‌కు కారెంట్ కాట్
వ్యావసాయా మార్కెట్ యార్డ్‌కు విద్యోత్ సరాఫరాలాను నిలిపివేషారు. 6నెలాలుగా సుమరు రూ. 16 లక్షల...
Hyderabad Metro and Urban Infrastructure Drive Progress
Hyderabad continues to strengthen its urban infrastructure through the expansion of Metro Rail...
గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్ర వెళ్లిన 720 మందికి సబ్సిడీ వేయాలి
2024వ సంవత్సరం లో గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్రకు వెళ్లిన. 720 మందికి. సబ్సిడీ...