0
Comments
508
Views
భారత్అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ఈరోజు విద్యుత్ శాఖలో ప్రమాదాలు జరగకుండా కావలసిన పరికరాలు అందజేశారు ఈ క్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ గారు మాట్లాడుతూ మరియు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా పరికరాలు వాడుకోవాలని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా డిఈ గారు మరియు ఏఈమరియు లైన్మెన్లు పాల్గొనడం జరిగింది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము