ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్అధికారి....

0
412

 

*గుండాల....

*ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి* 

 *రూ పది వేలు తీసుకుంటు ఉండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్.*

భారత్ అవాజ్ న్యూస్:

పోడు రైతు నుండి రూ పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో గురువారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటు గుండాల మండలం, నడిమిగూడెం ఫారెస్టు బీట్ అధికారి బానోతు నరేష్ ఏసీబీ కి పట్టుబడ్డారు. మారు మూల గ్రామాల నుండి ఏసీబీ కి ఫిర్యాదులు అందె స్థాయిలో ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్.ప్రజలను చైతన్య వంతులను చేశారు. ఫిర్యాదు రాగానే స్పందించడం తో ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. గుండాల మండలం సాయనపల్లి లో పోడు రైతును ఇబ్బంది పెట్టాసుకుండా ఉండేందుకు ఈ లంచం తీసుకుంటు బీట్ అధికారి ఏసీబీ కి చిక్కారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
SURAKSHA
Sudhansh Pant: Driving Rajasthan's Governance Forward
A distinguished 1991-batch Rajasthan cadre IAS officer, Sudhansh Pant is known for his visionary...
By Lokeshwari Panthadi 2026-07-23 09:36:16 0 142
Telangana
ఈ ఫొటోలోని వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే 1098కి కాల్ చేయండి .
ఈ ఫొటోలోని వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే 1098కి కాల్ చేయండి  ‎ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు...
By Ponnala Srinivasrao 2026-05-16 04:17:37 1 200
Dadra &Nager Haveli, Daman &Diu
New Minimum Wage Policy: A Milestone for DNHDD Workers
Effective July 1, 2026, the administration of Dadra & Nagar Haveli and Daman & Diu has...
By Lokeshwari Panthadi 2026-07-01 04:58:35 0 88
Andhra Pradesh
డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సై
డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సైలు దర్శి,...
By Chennaiah Kati 2026-07-11 13:25:23 0 105
BMA
Exposing Scams: Press Fights Infrastructure Graft
Public interest journalism serves as a vital shield for taxpayer money. Recently, independent...
By JoinBMA 2026-08-20 05:58:09 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com