పలు గ్రామాల్లో నేడు పవర్ కట్

0
280

బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే పారాది, నారాయణప్పవలస, మెట్టవలస ఫీడర్ నిర్వహణ పనులు కోసం శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.రఘు చెప్పారు. పారాది, మెట్టవలస, గొర్లెసీతారాంపురం, నారాయణప్పవలసకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ అంతరాయనికి ప్రజలు సహకరించాలని కోరారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
బిజెపికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.
 బీజేపీ అధ్యక్ష్య పదవి కోసం నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు తన అనుచరులను కొందరు...
By Sidhu Maroju 2025-06-30 18:06:47 0 1K
Sikkim
Sikkim Embraces Mechanized Sanitation to End Scavenging
Sikkim has taken a major stride toward dignified sanitation by signing a landmark Memorandum of...
By Lokeshwari Panthadi 2026-07-02 08:18:33 0 132
SURAKSHA
P. B. Nooh, IAS: Transforming Lives Through Compassionate Governance
The Journey Begins "A civil servant's greatest responsibility is not merely to...
By Fathima Safa 2026-07-15 09:45:20 0 143
Andhra Pradesh
సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో...
By Vinod Kumar 2026-09-13 14:28:06 0 147
Andhra Pradesh
విదేశీ అధ్యక్షులను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దుర్గ గుడి అర్చకులు
*దుర్గ గుడిలో ప్రత్యేక* *పూజలు చేసిన*   *మారిషష్ దేశఅధ్యక్షులు* *ధర్మంబీర్*  ...
By Rajini Kumari 2026-01-05 11:43:59 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com