ముగతి గ్రామంలో టెన్త్ క్లాస్ రిజల్ట్ లో సత్తా చాటిన బోయ విజయ్
Posted 2026-04-30 10:24:52
0
384
నందవరం మండల ముగతి గ్రామంలో బోయ వీరేష్ రెండో కుమారుడు బోయ విజయ్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లో 600 గాను 523 మార్కులు సాధించడం జరిగింది. పేద నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి బోయ విజయ్ మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: భూ రీ-సర్వే వివాదం రైతు కుటుంబంపై దాడి, నలుగురికి గాయాలు!
Madanapalle: భూ రీ-సర్వే సందర్భంగా తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి రైతు కుటుంబంపై దాడి జరిగిన...
నిజామాబాద్
ఈ రోజు 19 వ డివిజన్ లోని కంటేశ్వర్ సంషేమ సంఘం లో పాల్స్ పోలియో కేంద్రానీ ప్రారంభించడం జరిగింది
శిదిలావస్థలో వున్నా పశువుల ఆసుపత్రి
నిజామాబాదు డిస్టిక్, మొగుపాల్ మండలం, కులస్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పశువుల ఆసుపత్రి ఇప్పుడు...
Meghalaya Boosts Employment and Entrepreneurship Growth
Meghalaya continues to promote employment and entrepreneurship through skill development, startup...
Khelo India Beach Games Showcase Transformative Power of Sports: PM Modi
Khelo India Beach Games Showcase Transformative Power of Sports: PM Modi
In a special message to...