రామాయంపేట: హక్కులపై అవగాహన కలిగి ఉండాలి'
Posted 2026-04-30 08:06:17
0
369
రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో గురువారం 'పౌరహక్కుల దినోత్సవం' నిర్వహించారు. సర్పంచ్ తార్యా నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్, ఆర్అ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వాటిని సద్వినియోగం చేసుకుంటూనే చట్టాలను గౌరవించాలని సూచించారు. పౌరుల హక్కులకు భంగం కలిగించవద్దని, బాధ్యతగా మెలగాలని ఈ సందర్భంగా గ్రామస్తులకు వివరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కలెక్టర్ల సదస్సులు ముఖ్యమంత్రులు చంద్రబాబు
*For scrolls*
*అమరావతి*
*జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
Madanapalle: మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ఆదివాసీల దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే సాజన్ భాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా:-మదనపల్లె
ఆదివాసీల దినోత్సవంలో ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ
...
Chandigarh Set to Become India’s First Slum-Free City
Chandigarh Set to Become India’s First Slum-Free City
Chandigarh is on the verge of...
అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు...
పుంగనూరులో వ్యక్తిపై కేసు నమోదు: ఎస్సై
పుంగనూరు పట్టణంలో బోండాలు, బజ్జీలు అమ్ముకునే మహిళను తోఎన్ఎస్ పేటకి చెందిన అబ్రార్ పరిచయం...