గంజాయి డ్రగ్స్ పై హోటల్ , షాప్ లో ఎస్సై తనిఖీలు

0
179

చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధి లో షాప్స్ హోటల్స్ నందు తనిఖీలు నిర్వహించిన చిలుకూరు పోలీసులు.. ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల రక్షణ డ్రగ్స్ నిర్మూలన సందర్భంగా గంజాయి సరఫరా నిలువలు అమ్మకాలపై పూర్తిస్థాయిలోనిగా ఉంచి ప్రజా రవాణా వాహనాలు ట్రాన్స్పోర్ట్ వాహనాలలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని చిలుకూరి ఎస్సై తెలిపారు. అలాగే చిలుకూరు పరిధిలో ఉన్న హోటల్స్ నందు తనిఖీలు నిర్వహించి పదార్థాలు లాంటివి ఉంటే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కారుతో బీభత్సం సృష్టించిన విద్యార్థి.
కురబలకోట రైల్వే ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక విద్యార్థి అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి...
By Pagadala Venkateswar 2026-03-04 11:39:37 0 187
Telangana
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్: ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని...
By Sidhu Maroju 2026-03-29 07:00:14 0 180
Puducherry
Puducherry Expands Healthcare and Public Health Services
Puducherry is enhancing its healthcare infrastructure through investments in hospitals, primary...
By Fathima Safa 2026-06-18 11:37:42 0 281
Andhra Pradesh
ఏపీలో విభిన్న వాతావరణం.. కోస్తాలో వానలు, సీమలో భగభగలు.
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాయలసీమలో ఎండలు...
By Pagadala Venkateswar 2026-04-09 04:48:21 0 199
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు బాపట్ల: ది 26-12-2025 వ తేదీ అనగా రేపు శుక్రవారం శ్రీ వంగవీటి...
By Gadiyapudi Narendra 2025-12-26 14:50:45 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com