తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారు

0
293

టిడిపి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మరియు టిడిపి జాతి ఉపాధ్యక్షులు శ్రీ బాలిశెట్టి హరిప్రసాద్ గారు శ్రీ భూమిరెడ్డి రాంబాబు రెడ్డి గారు తదితరులు ఈ సందర్భంగా సుగవాస ప్రసాద్ బాబు మాట్లాడుతూ నారా లోకేష్ బాబు గారు మరిన్ని పదవులు అలంకరించి ప్రజలకు మేలు చేయాలని సూచించారు

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీరామ నవమి వేడుకలు
శ్రీరామ నవమి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి R...
By Kola Kirankumar 2026-03-27 08:18:19 0 545
Andhra Pradesh
టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం
టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం: ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదు; ...కర్మ రిటర్న్-ఎమ్మెల్యే...
By Chennaiah Kati 2026-07-03 09:50:05 0 93
Telangana
బండి భగీరధ్ కేసులో సిట్ వేయడమంటేనే కేసును నీరుగార్చడమే! ...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
రేవంత్ రెడ్డి గారు.. గతంలో మీరు వేసిన 10 సిట్ రిపోర్టులు ఏమయ్యాయో ముందు చెప్పండి. క్లియర్ కట్...
By Ponnala Srinivasrao 2026-05-12 01:14:07 0 131
Andhra Pradesh
అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.
మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని...
By Pagadala Venkateswar 2026-05-08 05:17:04 0 147
Mizoram
Lunglei Achieves 107% HPV Vaccination Target Success
Mizoram’s healthcare sector has marked a significant milestone, with the Lunglei district...
By Lokeshwari Panthadi 2026-07-02 06:47:27 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com