కొత్త కమ్యూనిటీ హాల్ నందు పింఛన్ పంపిణీ
Posted 2026-04-29 11:05:23
0
190
చిలుకూరు గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకొనుట కొరకు పాత చిలుకూరు వరకు వెళ్లాలంటే తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయని, అక్కడ కనీసం కూర్చోవడానికి కూడా స్థలము లేక ఇబ్బంది పడుతున్నాము అని కోరడం వలన వారికి ఇచ్చిన హామీ మేరకు గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన శ్రీమతి కొల్లు పుల్లమ్మ నాగయ్య , పాలకవర్గ వార్డు సభ్యులు, పెన్షన్ దారుల కోరిక మేరకు కొత్త చిలుకూరు కమ్యూనిటీ హాల్ నందు పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య , ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగేశ్వరరావు , పాలకవర్గ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్దలు, పెన్షన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Education and Skill Development Gain New Momentum
Education and skill development continue to receive significant attention in the Andaman &...
Rajasthan Strengthens Healthcare and Medical Services
Rajasthan continues to strengthen its healthcare system through the expansion of medical...
మదనపల్లి టమోటా మార్కెట్లో పతనం దిశగా ధరలు
మదనపల్లెలో టమోటా ధరలు పతనం దిశగా పరుగులు తీస్తున్నాయి ఆదివారం మార్కెట్ కు 1630 మెట్రిక్ టన్నులు...
చేనేతల ద్రోహి మాజీ ఎంపీ బుట్టా రేణుక
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు...
C. Lalsawivunga, IAS: Driving Progress Through Governance
The Journey begins
"The strength of a nation lies not only in its policies but...