కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్... రాజగోపాల్ రెడ్డి

0
154

కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు? 

‎తండ్రిని గౌరవించలేని మనిషి ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?

‎కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్

‎మొదటి సమావేశంలోనే కేసీఆర్ గారిపై విమర్శలు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంది

‎ఆడబిడ్డకు కన్న తండ్రి అంటే ఎంతో ప్రేమ ఉంటది కానీ కవిత ఆధిపత్యం కోసం తండ్రినే విమర్శిస్తుంది 

‎పైసలు ఉంటే పార్టీ ఎవరైనా పెడుతారు..పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టడం అనుకున్నారా? 

‎పార్టీ గెలవడం కాదు ఆమె పోటీ చేసిన దగ్గరనే ఆమె ఓడిపోతది

Search
Categories
Read More
Telangana
బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి
చిలుకూరు మండల పరిధిలో ని బడి ఈడు పిల్లలను, బడిలో చేర్పించాలని, బడిబాట కార్యక్రమం ను చిలుకూరు...
By Nookapangu Manikanta 2026-05-14 06:03:07 0 330
Andhra Pradesh
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్
ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం -ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమంలో...
By Rajini Kumari 2025-12-21 12:30:02 0 272
Andhra Pradesh
Nagababu: కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం, ఎంపిక చేసుకునేది కాదు: నాగబాబు.
జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు, వైసీపీ నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు నాయకులపై తీవ్రస్థాయిలో...
By Pagadala Venkateswar 2026-02-08 11:27:53 0 216
Andhra Pradesh
మదనపల్లి లో పడిపోయిన టమాట ధరలు
మదనపల్లె టమాటా మార్కెట్లో 10 కిలోల బాక్స్ రూ.220కి పడిపోయింది. మార్కెట్‌కు మంగళవారం...
By Pagadala Venkateswar 2026-01-20 11:00:35 0 212
Andhra Pradesh
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు - అదనపు జిల్లా సమన్యయా ధికారి
విశాఖ ప్రజలకు అదనపు జిల్లా సమన్వయ అధికారి గొబ్బి ల్ల విద్యా దరీ గారు. తెలుగు వారి ఉగాది పండుగ...
By Mobbu Venkatramana 2026-03-19 08:01:01 0 524
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com