నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తాను..అషురెడ్డి

0
162

అషు రెడ్డిఅషు రెడ్డి కండిషన్స్ : నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తాను ,మిగతా డబ్బులు నేను జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తాను. నేను చెప్పినట్టు డబ్బులు తీసుకుంటే మంచిదని లేకుంటే వేధింపుల కేసు పెడతాను,నాకు మే నెల వరకు సమయం ఇస్తే కోటిన్న రూపాయలు ఇస్తాను మిగిలిన డబ్బులు లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇస్తాను. చెప్పిన విధంగా వింటే మంచిదని లేకుంటే ఇబ్బందులకు గురి చేస్తా. నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి వచ్చి మా అక్కిని, మా పేరెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నావ్ అని కేసు పెడతా. అసలు నాకు నీ ముఖం కూడా చూడడానికి నాకు ఇష్టం లేదు, అసలు ఈ మ్యాటర్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఏదైనా ఉంటె సెటిల్ చేసుకుందాం:: అషు రెడ్డికండిషన్స్  

Search
Categories
Read More
Andhra Pradesh
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి,...
By Pagadala Venkateswar 2026-05-08 05:19:27 0 135
Andhra Pradesh
పోలవరం జిల్లా రైతులకు సబ్సిడీ పై యంత్రాలు.
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోలవరం జిల్లాలోని రైతులు...
By Shyamala Yadagiri 2026-05-08 15:04:36 0 225
Andhra Pradesh
మార్కాపురం కలెక్టరేట్ లో నూతన PGRS భవనానికి శంకుస్థాపన కార్యక్రమం
మార్కాపురం కలెక్టరేట్ లో నూతన PGRS భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్...
By Chennaiah Kati 2026-07-05 12:55:11 0 103
BMA
River Guardians: Micro-Sensors Expose Illegal Effluents
Sacred rivers and local streams frequently suffer from clandestine industrial effluent dumping...
By JoinBMA 2026-08-22 07:58:22 0 160
Telangana
మంచిర్యాల్: దుమ్ము లేపిన బోనాల జాతర
యూట్యూబ్ కళాకారులు బుధవారం హమాలివాడలో బోనాల జాతర నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి...
By Bonagiri RaviShankar 2026-07-22 15:28:02 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com