పదవ తరగతి పై కీలక ప్రకటన
Posted 2026-04-28 08:48:33
0
396
*న్యూస్ ( భారత్ ఆవాజ్ ).
*రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులకు నిరీక్షణ ముగిసింది. పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డు (SSC Board) కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు.ఈ ఏడాది రాష్ట్రంలో 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు వివిధ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాల విడుదలైన వెంటనే విద్యార్థులు bse.telangana.gov.in, results.cgg.gov.in, manabadi.co.in వెబ్సైట్ ద్వారా తమ మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నందవరం మండల కేంద్రంలోని
నందవరం మండల కేంద్రంలోని బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.బడి పిలుస్తుంది...
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్" కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని...
హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు వినతులు.|
'మాస్టర్ ప్లాన్ రహదారులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదనలు"
మేడ్చల్ మల్కాజిగిరి...
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation
In a major...
New Minimum Wage Policy: A Milestone for DNHDD Workers
Effective July 1, 2026, the administration of Dadra & Nagar Haveli and Daman & Diu has...