ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం: MLA
Posted 2026-04-28 03:06:55
0
269
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి ఉపఖజానా కార్యాలయం ఆవరణలో సోమవారం నాబార్డు సహాయ సహకారాలతో దీక్షా మహిళా వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఎస్.హెచ్.జి మేళాను ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడి ప్రతిఒక్కరి జీవన విధానంలో మార్పు రావాలన్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన పదవ తరగతి కూతురు.
మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన...
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn
The Indian real estate...
Vernacular Media: Battling Algorithms for Digital Reach
As India’s internet user base rapidly expands into rural communities, over 98 percent of...
పామ్ ఆయిల్ సాగు చరిత్రలో ఏపీలోనే అధిక ధర
*Press Release*
*పామాయిల్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణకన్నా ఏపీలోనే అధిక ధర*...
సామర్లకోట: వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు
సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పరిశ్రమ ఘోర ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు...