పెద్దపల్లి : పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనం..!

0
259

పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులేమో కొరతలేదని చెబుతున్నప్పటికీ బంకుల్లో ఇంధనం లేక సోమవారం ప్రజలు బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల్లో పూర్తిగా ఇంధనం లేకపోవడంతో ఒక చోట నుండి మరో చోటుకు తిరగాల్సి వస్తుందని చెబుతున్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.
వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారి.  చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ...
By John Baji 2026-02-03 03:29:18 0 203
SURAKSHA
Merin Joseph IPS: Inspiring Excellence in Modern Policing
Merin Joseph, IPS – A Symbol of Courage, Compassion, and Leadership The...
By Fathima Safa 2026-07-10 09:35:28 0 158
Meghalaya
IMD Alerts Meghalaya of Extreme Rain & Landslide Risks
The India Meteorological Department (IMD) has issued a critical weather warning for Northeast...
By Lokeshwari Panthadi 2026-06-26 08:41:50 0 123
Telangana
ఢిల్లీ జైళ్ళ సిబ్బంది ప్రాథమిక ఇండక్షన్ శిక్షణని ప్రారంభించిన : డీజీపీ శివధర్ రెడ్డి
ఢిల్లీ జైళ్ల సిబ్బంది కోసం ఉద్దేశించిన ప్రాథమిక ఇండక్షన్ శిక్షణా కార్యక్రమాన్ని...
By Avunoori Mahesh 2026-04-29 14:15:35 0 230
Bharat Aawaz
Our Mission: From Silence to Strength. .
In a world of noise, the stories that matter most often go unheard. They are lost in remote...
By Bharat Aawaz 2025-07-08 18:42:24 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com