వేలాడుతున్న విద్యుత్ తీగలు.. ప్రమాదానికి ఆహ్వానం.

0
131

మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి రహదారి వద్ద చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించాయి. కొన్ని చోట్ల తీగలు ఫోలును చుట్టేసి ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య ఏడాదిగా కొనసాగుతోందని గ్రామస్తులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె ఘటన నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం.
మదనపల్లెలో జరిగిన బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తీవ్ర విచారం...
By Pagadala Venkateswar 2026-02-18 06:59:02 0 192
Telangana
రూ.40 కోట్ల భూమిని కాపాడిన సిపి బి.సుమతి IPS.|
● రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాత విచారణ ● భూ పత్రాలను పరిశీలించి వృద్ధురాలికి న్యాయం ●...
By Sidhu Maroju 2026-08-21 15:15:32 0 125
Andhra Pradesh
మదనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.
మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది....
By Pagadala Venkateswar 2026-02-28 07:15:36 0 163
Telangana
సినిమా ఆఫర్ కావాలంటే ఇదే షరతా?” — యువతి సంచలన ఆరోపణలు
సినీ ఇండస్ట్రీలో **క్యాస్టింగ్ కౌచ్‌పై ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన వ్యాఖ్యలు...
By Ponnala Srinivasrao 2026-08-09 01:22:38 0 145
SURAKSHA
మహిళా వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్స్ నిరంతర గస్తీ
మహిళల భద్రతే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ విభాగం ప్రవేశపెట్టిన 'షీ టీమ్స్' (SHE Teams) నిరంతరం...
By Kalaga Sailaja 2026-06-29 05:54:36 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com