వేలాడుతున్న విద్యుత్ తీగలు.. ప్రమాదానికి ఆహ్వానం.
Posted 2026-04-27 06:04:27
0
132
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి రహదారి వద్ద చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించాయి. కొన్ని చోట్ల తీగలు ఫోలును చుట్టేసి ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య ఏడాదిగా కొనసాగుతోందని గ్రామస్తులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో పోలీసుల 'సండేస్ ఆన్ సైకిల్' ర్యాలీ.
కేంద్ర క్రీడా శాఖ 'ఫిట్ ఇండియా' ఉద్యమంలో భాగంగా, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
ఆంధ్రప్రదేశ్ పోలీస్ చట్టం, 1861లోని సెక్షన్ 30 ప్రకారo 03.02.2026
గుంటూరు జిల్లాలో శాంతిభద్రతలను, శాంతిని మరియు ప్రశాంతతను కాపాడటానికి మరియు ప్రజల రాకపోకలను...
AP పోలీసులు నేడు: హరిత ఆంధ్రప్రదేశ్ పచ్చదన వీరులు
నేడు AP పోలీసులు “హరిత ఆంధ్రప్రదేశ్” మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ...
AP New Airports: ఏపీలో నాలుగు కొత్త విమానాశ్రయాలు.. తాడేపల్లిగూడెంపై కేంద్రం కీలక ప్రకటన.
తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన
అధ్యయనం చేయాలని ఏఏఐని...