శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వైభవంగా.

0
120

అన్నమయ్య జిల్లా మదనపల్లె శాస్త్రి వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బింగి పాండు, ట్రెజరర్ నాగరాజు, ఉపాధ్యక్షులు యల్లంపల్లి ప్రశాంత్, లక్కీ టైల్స్ మాల్ నగేష్‌, తో పాటు ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, మహిళా సంఘం, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Ajoy Kumar Singh, IAS: Driving Jharkhand's Governance Forward
The Journey Begins "Leadership in governance is about turning policies into meaningful progress...
By Fathima Safa 2026-07-28 12:45:18 0 258
SURAKSHA
Kesonyu Yhome: Steering Nagaland's Financial Growth
A distinguished IAS officer of the Nagaland cadre, Shri Kesonyu Yhome serves as the Finance...
By Lokeshwari Panthadi 2026-07-28 08:54:29 0 132
Telangana
కార్యకర్తల ఆరెస్ట్లు
మున్సిపాల్ ఎన్నికల్లో BRS బాలన్నీ  దేబతీయదానికే ప్రభుత్వం అరెస్టులు,వేదింపులకు పాల్పడుతుందని...
By Sadaq Sadaq 2026-02-01 11:58:18 0 371
BMA
Sub-Judice Secrecy: Gag Orders Silencing Court Reporters
Lower courts and powerful political figures are increasingly seeking blanket pre-publication gag...
By JoinBMA 2026-08-21 08:04:53 0 155
Andhra Pradesh
అన్నమయ్య: ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు.
అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు....
By Pagadala Venkateswar 2026-02-10 07:35:46 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com