అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
288

మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండల రెబ్బెనపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రజలందరికీ డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.

ఈ సందర్భంగా రెబ్బనపల్లి గ్రామ ప్రజలు మరియు అంబేద్కర్ సంఘ నాయకులు మా రెబ్బెనపల్లి గ్రామానికి డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహదాత మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , స్పరంచ్లు, ఉప స్పరంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
జాతీయ రోరల్ స్కేటింగ్ విజేతలను అభినందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   ఈనెల 5 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విశాఖపట్నం లో...
By Sidhu Maroju 2025-12-21 06:46:51 0 259
Telangana
తల్లి సురక్షితం.. రాష్ట్రం సుభిక్షం..: దామోదర రాజనర్సింహ.|
సికింద్రాబాద్ : మాతృత్వం అనేది ప్రతి మహిళకు లభించే గొప్ప వరమని, తల్లి-బిడ్డలు సురక్షితంగా ఉంటేనే...
By Sidhu Maroju 2026-04-08 14:00:02 0 264
Andhra Pradesh
ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి సందర్శించాడు
ఈరోజు గంజహళ్లి గ్రామాన్ని సందర్శించిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, వైస్సార్సీపీ నాయకులతో కలిసి...
By Boya Dasthagiri 2026-05-05 09:31:35 0 190
Andhra Pradesh
ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభించనున్న బేబీనాయన
ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆఫీస్ ఓ ప్రకటనలో...
By Boiena Rajesh 2026-08-04 04:00:22 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com