టమోటా మార్కెట్లలో అక్రమాలకు చెక్.. జేసీ ఆదేశాలు.
Posted 2026-04-27 05:39:25
0
120
అన్నమయ్య జిల్లాలో టమోటా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఆదేశించారు. మార్కెట్ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పారదర్శకతపై దృష్టి పెట్టాలని సూచించారు. 15 కిలోల క్రేట్లను తప్పనిసరిగా అమలు చేయాలని, హమాలీలు, లారీ సంఘాలు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీ కెమెరాలు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి రైతులకు తాగునీరు, ఫిర్యాదు సదుపాయాలు కల్పించాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్
పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు...
TN Police Striking Hard Against Gambling
To eradicate social evils, the police conducted surprise raids on gambling dens across the state...
అన్నదాతకు అండగ చంద్రన్న ఐటీడీపీ నియోజకవర్గ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం...
భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..
కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు...
సర్,రెవెన్యూ అంశాలపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో
సర్,రెవెన్యూ అంశాలపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో మార్కాపురం కలెక్టరేట్ లో జరుగుతున్న...