తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,

0
159

నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక,

‎సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక,

‎పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక,

‎తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,

‎ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

‎పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒక్కటే నినాదం..

‎సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలంలో వినిపిస్తున్నది ఒక్కటే ఆవాజ్‌..

‎రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి”

‎ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ,ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్‌ఎస్.

‎పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్‌ఎస్.

‎గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు, నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదు.‎జై తెలంగాణ

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అకస్మాత్తుగా పగిలిన బస్సు విండ్ షీల్డ్
మదనపల్లె నుంచి పలమనేరుకు వెళ్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ముందు అద్దం మంగళవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-06-02 15:44:24 0 130
Andhra Pradesh
అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం భూములపై విలాస హవ
*అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం*  … *ప్రభుత్వ భూములపై విలాస హవా* !  ...
By Rajini Kumari 2026-04-13 07:59:51 0 177
Telangana
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ స్వీకారం
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ...
By Vanmoj Suryamohan 2025-12-22 17:00:14 0 733
Telangana
ఒకే ఇంట్లో ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు ?అసంతృప్తిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు..
 ఫ్యామిలీ కాంగ్రెస్ గెలుపు కోసం ఏమైనా పని చేసిందా? ‎గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్...
By Ponnala Srinivasrao 2026-09-06 04:40:55 0 158
Rangareddy
తుంపల్లికి మోక్షమెప్పుడు.
కొందుర్గు భారత్ ఆవాజ్: కొందుర్గు మండలకేంద్రం నుంచి తూంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు అస్తవ్యతంగా...
By Saidupally Ashok 2026-07-30 10:52:39 0 573
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com