"పీడీఎఫ్" లబ్ధిదారులకు చింతూరు ఐటీడీఏ పీఓ అలర్ట్.
Posted 2026-04-27 01:13:22
0
242
చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గారు ముంపు నిర్వాసితులకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు.వీఆర్ పురం మండలానికి చెందిన నాన్-ఎస్టీ (Non-ST) నిర్వాసిత కుటుంబాలు (PDFs).తమ పునరావాస ఆప్షన్ ఫారమ్‌లను ఈ నెల 28వ తేదీ లోపు సమర్పించాలి.స్థానిక ఎంఆర్వో (MRO) కార్యాలయంలో ఫారమ్‌లు అందజేయాలని ఐటీడీఏ పీఓ గారు మాట్లాడుతూ, ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్ ఫారమ్‌లను సమర్పించాల్సి ఉందని గుర్తు చేశారు. పునరావాస ప్రక్రియ ఎటువంటి అడ్డంకులు లేకుండా, వేగంగా సాగాలంటే నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారులు తమ ఫారమ్‌లను ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Punjab Enhances Healthcare Infrastructure and Services
Punjab continues to strengthen its healthcare infrastructure and public health system in 2026 by...
Telangana state smart ration cards distribution
రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తున్న సందర్భంగా సంగారెడ్డిలోని...
IMD Issues Monsoon Orange Alert for Coastal Maharashtra
The India Meteorological Department (IMD) has officially issued an Orange Alert for several...
పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్
బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలాన్ని...
నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం ప్రీతం కళ్యాణ మండపం లో జరిగిన కే రామాపురం వాస్తవులు గాండ్లపెంట నాగరాజు గారి...