బిజెపి నాయకులు వివాహ కార్యక్రమంలో
Posted 2026-04-26 13:15:36
0
202
ఈరోజు పత్తికొండ బీజేపీ నాయకులు తుగ్గలి నవీన్ రెడ్డి గారి చెల్లెలు వివాహ వేడుకలో పాల్గొని బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళి కృష్ణ గారు, మరియు రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ మురళి నాయుడు గారు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బసవ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఒక్క రోజు ముందే వచ్చిన పింఛన్ల పండుగ..
రేపు సెలవు కావటంతో, ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఉదయం నుంచి జరుగుతున్న...
Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్.
Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్...
Digital Boundaries: Keeping Newsroom Trauma Off Phones
With remote work blurring lines, fact-checkers frequently carry traumatic images on their...
ఆకాశ మార్గంలో గిరిజన గూడేలకు 'డ్రోన్' వైద్యం!
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల కొండ కోనలకు ఇప్పుడు వైద్యం 'రెక్కలు' కట్టుకుని...
గోదావరిలో నీళ్లు లేకపోతే.. పోలవరంలో రోడ్లు ఎలా కొట్టుకుపోతాయి? రేవంత్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు!
గోదావరి నదిలో అసలు నీటి ప్రవాహమే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు,...