బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు

0
191

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు. వాసవి మాత శాంతి, సద్గుణాలు, సేవా భావానికి ప్రతీకగా నిలిచిన మహానుభావురాలని పేర్కొంటూ, ఈ పవిత్ర జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ & డైరెక్టర్లు, మార్కెట్ యార్డు చైర్మన్, రాష్ట్ర కుర్నీ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాలలో క్రీడా ప్రాంగణాల కోసం డిమాండ్
మంచిర్యాల: నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు....
By Avunoori Mahesh 2026-09-20 01:54:53 0 41
Telangana
"నేరాలను ఛేదించాల్సిన అధికారి.. లంచం కేసులో ఏసీబీ వలలో!"
హైదరాబాద్ : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్...
By Sidhu Maroju 2026-05-30 17:29:26 0 365
Andhra Pradesh
పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి....
By Kothuru Murali 2026-05-02 06:09:34 0 135
Andhra Pradesh
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చైన్ స్నాచింగ్ వేషాలు: రూ. 40 లక్షల రికవరీ.
విలాసాలకు అలవాటుపడి దొంగతనాలు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోరకూటి రాజేష్‌ను అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-03-03 08:08:43 0 185
Andhra Pradesh
మళ్లీ అవే సమాధానాలు.
  మళ్లీ అవే సమాధానాలు వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల...
By Pagadala Venkateswar 2026-05-08 05:34:48 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com