నిజామాబాద్:ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు
Posted 2026-04-26 05:48:07
0
168
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 🏆
పాత కలెక్టర్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Mohammed Ali Shabbir గారు హాజరయ్యారు.
క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, యోగా వంటి క్రీడలతో ఏప్రిల్ 20–28 వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి.
– డా. కవితా రెడ్డి
సెక్రటరీ జనరల్, తెలంగాణ కౌన్సిల్
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు |
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాం కేసులో...
శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులు
మండలకేంద్రంయైన నందవరం కోట వీధిలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము గోపుర ప్రతిష్ట...
మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో బాధ్యతలు
బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బాధ్యతలు...
నిజామాబాద్
ఈ రోజు శని అమావాస్య సందర్భంగా ఇందూర్ నగర ఎమ్మెల్యే శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారు జహీరాబాద్...
ఇంటింటికీ ఓటరు ఫారాలు.!
'ప్రతి అర్హుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం: శాంతి శ్రీనివాస్ రెడ్డి"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...