Bharat Aawaz

అంగన్వాడి కేంద్రాలు పరిశీలన....

Gujile Ramu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
407
Views

దుగ్గొండి మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలో 1&2 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలిస్తున్న  స్టాక్ రిజిస్టర్ లను మరియు పిల్లలకు వడ్డించే భోజనాన్ని పరిశీలించిన గ్రామ సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ మరియు  ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు అధికారులు పాల్గొనడం జరిగింది......