జనగణన సర్వే శిక్షణ కార్యక్రమం

0
184

 

చిలుకూరు మండల కేంద్రంలో ఈరోజు 2027 సంవత్సరం జరిగే 16వ దేశ జనాభా గణాల్లో భాగంగా జడ్పీ స్కూల్ లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం భాగంగా ఉపాధ్యాయులు ఐదు బృందాలుగా విడిపోయి నమూనా సర్వేను చిలుకూరు బస్టాండ్ సెంటర్లో గల పలు భవనాలలో సర్వే చేయడం జరిగింది 

ఈనెల 26వ తేదీ నుండి సొంతంగా ఇంటి యజమాని నమోదును census యాప్ లో నమోదు చేసుకొవచ్చని

జనాభా నమోదు రెండు దశల్లో జరుగుతుందని మొదటి దశలో మే నెల 10వ తారీఖు నుండి జూన్ 9వ తారీకు రెండవసారి 2027 ఫిబ్రవరి నెలలో జరుగుతుందనీ మండల ప్రజలందరూ సహకరించాలని మండల రెవెన్యూ ఆఫీసర్ ధ్రువకుమార్ గారు మరియు మండల ఏఎస్ఓ ప్రవీణ్  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ట్రైనర్స్ చందా శ్రీనివాసరావు ఓరుగంటి నాగేశ్వరరావు గారు మరియు మండలంలోని ఉపాధ్యాయ మిత్రులు గుండు ఆదినారాయణ కొండ ధనమూర్తి సురగాని లింగయ్య యలగొండ శ్రీనివాసరావు రామ నర్సయ్య రామ్మూర్తి పుల్లారావు పవన్ రామారావు గండు లక్షయ్య .. సూక్య . శ్రీనివాస్ రెడ్డి బ్రహ్మారెడ్డి. శ్రీహరి .కరుణాకర్ గారు వెంకన్న గారు వీరస్వామి నరసింహారెడ్డి, శ్యామ్. శ్రీ పాల్ రెడ్డి. వీరన్న  .గడ్డంకృష్ణారెడ్డి.ప్రసాద్ .బచ్చయ రామకృష్ణ అరుణ .సుజాత.జ్యోతి . స్వాతి. వెలగొండ విజయకుమారి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

Search
Categories
Read More
Andhra Pradesh
ఒకే మండలంలో రెవెన్యూ సిబ్బందిపై చర్యలు.
ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020...
By John Baji 2025-12-31 05:49:13 0 206
SURAKSHA
Shamsher Singh, IPS: A Pillar of Gujarat's Security
The Journey Begins "Strong institutions are built on disciplined leadership,...
By Fathima Safa 2026-07-20 10:43:15 0 118
Telangana
నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఉండాలి. హృద‌యం కూడా ఉండాలి. ఎవ‌రికి ఉంది ఎవ‌రికి లేదు అన్న ప్ర‌శ్న కాసేపు ప‌క్క‌న పెట్టండి. ముందుగా గోదావ‌రి నీళ్లు ఎత్తిపోయండి.
నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఎవ‌రికి ఉంది? ‎నిజ‌మే, మెద‌డులో గుజ్జు...
By Ponnala Srinivasrao 2026-07-09 01:58:24 0 194
Andhra Pradesh
మదనపల్లి రోడ్డు ప్రమాదంలో ముగ్గరికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు....
By Pagadala Venkateswar 2026-03-25 05:32:16 0 229
BMA
Pedagogical Power: Daily Press as a Learning Tool
The press serves as a dynamic educational resource for schools, universities, and competitive...
By JoinBMA 2026-08-21 10:44:31 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com