నిజామాబాద్: జర్నలిస్టులకు ఉచిత హెల్త్‌కార్డ్ పాంపిని
Posted 2026-04-25 09:29:22
0
148
నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జర్నలిస్టులకు వెల్నెస్ ఆసుపత్రి అందించిన ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన డంజారిగింగింధి
జర్నలిస్టుల సేవలను గుర్తించి ఈ విధంగా ఆరోగ్య భద్రత కల్పించడం అభినందనీయం
విధి నిర్వహణలో బిజీగా ఉండే జర్నలిస్టులు కూడా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యమే మహాభాగ్యం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు,
ఐఐహెచ్ఎఫ్‌డబ్ల్యూ ఛైర్పర్సన్‌గా నేను,
డిపిఆర్‌ఓ పద్మశ్రీ గారు పాల్గొన్నాము..
– డా. కవితా రెడ్డి
IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన 200 మంది జర్మనీ, రష్యా దేశస్తులు.
రష్యా, జర్మనీకి చెందిన భక్త బృందం ప్రత్యేక పూజలు
సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చిన భక్తులు...
మన్యం, విజయనగరం జిల్లాలకు Yellow Alert
రాబోయే మూడు గంటల్లో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై, చెదురుమదురుగా...
. పోలీస్ కమ్యూనిటీ పార్టనర్షిప్
పోలీసులకు, ప్రజలకు మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి, మిత్రభావం పెంచేందుకు గ్రామాల్లో మరియు...
అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా...
మైలవరంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం బస్సును ఢీకొన్న ట్రాక్టర్
మైలవరంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
బస్సును ఢీకొన్న ట్రాక్టర్
...