సకల జనుల హితం కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం 'తెలంగాణ రాష్ట్ర సేన'
Posted 2026-04-25 08:26:51
0
148
తెలంగాణ ఉద్యమంలో, తదనంతరం కేసీఆర్‌కు పోటీగా అనేక మందిని దించారు.
ఆలె నరేంద్ర - తెలంగాణ సాధన సమితి
విజయశాంతి - తల్లి తెలంగాణ పార్టీ
దేవేందర్ గౌడ్ - నవ తెలంగాణ ప్రజా పార్టీ
నాగం జనార్ధన్ రెడ్డి - తెలంగాణ నగార సమితి
కోదండరాం - తెలంగాణ జన సమితి
పై పార్టీలు ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడానికి, అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోవడానికి ప్రధాన కారణం స్థాపించిన వారికి చిత్తశుద్ధి లేకపోవడం.
ప్రజలు ఎప్పుడైనా నిజమైన ఎజెండాతో వచ్చే పార్టీలనే ఆదరిస్తారు. తమ వ్యక్తిగత స్వార్ధాన్ని ప్రజల బాధలుగా చిత్రీకరించి కొత్త పార్టీలు పెడితే తిరస్కరిస్తారు అని తెలంగాణ చరిత్ర చెబుతోంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Quantum valley in Amaravathi
మేధాటవర్స్ లో క్వూబిటెక్ సంస్థ 1 క్యూ పేరిట క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేసింది....
Tamil Nadu Police Skill Training Gives Youth Better Job Opportunities
To reduce unemployment, Tamil Nadu Police runs skill development programs for youth. Free...
World environment day
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ...
“వేడెక్కుతున్న వాతావరణం 🌅🥵⚠️”
ఇప్పటి తాజా సంచలన వార్త మీ కోసం…
దేశవ్యాప్తంగా మరోసారి వేడెక్కుతున్న వాతావరణ పరిస్థితులు...
చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని దర్శించుకున్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు
మేడ్చల్ నియోజకవర్గం,కీసర 1వ డివిజన్,చీర్యాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి...