చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని దర్శించుకున్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు
Posted 2026-04-13 10:13:52
0
395
మేడ్చల్ నియోజకవర్గం,కీసర 1వ డివిజన్,చీర్యాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి అష్టదశ బ్రహ్మోత్సవాల సందర్బంగా బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు, ఈ రోజు *మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు* స్వామి వారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనం పొందడం జరిగింది. మహేష్ గౌడ్ గారితో పాటు కీసర డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోల కృష్ణ యాదవ్, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మరియు నాయకులు, స్వామి వారిని దర్శించుకున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
UPSC Prelims 2026: An Unforgiving Test of Grit
The UPSC Civil Services Preliminary Examination, held on May 24, 2026, stunned lakhs of aspirants...
ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు.
ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు
లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో...
అమర్‌నాథ్‌కు నాంది.|
"పవిత్ర గుహలో ప్రథమ పూజ.. ఈసారి కూడా హెలికాప్టర్లు బంద్."
హైదరాబాద్ :జమ్మూ కాశ్మీర్‌లోని...
Regional Journalism Gains Digital Momentum
Regional journalism is entering a new era through digital platforms that enable local stories to...
AP పోలీసులు హరిత ఆంధ్రప్రదేశ్ కోసం మొక్కలు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా AP పోలీసులు ఈరోజు తిరుపతి పరిసరాల్లో భారీ వృక్షారోపణ కార్యక్రమం...