జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం
Posted 2026-04-25 05:49:27
0
395
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం!
Apr 25, 2026,
తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్‌ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గతంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాల వల్ల నిలిచిపోయిన ఈ ప్రక్రియ, హైకోర్టు అనుమతితో ఇప్పుడు ముందుకు సాగనుంది. దీంతో ప్రభుత్వం మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bridging Potential: The Inspiring Journey of Amrita Singh, IAS
A Visionary Administrator Empowering the Future of Haryana
In the quiet corridors of governance...
అన్నమయ్య: భార్య మీద కోపం పిల్లలపైనా..?
రాయచోటికి చెందిన కుమార్ రాజాను వివాహం చేసుకున్న మదనపల్లె కురవంక ఏరియాకు చెందిన మహిళ, భర్త...
*మహిళా దినోత్సవ వేడుకలలో మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి...
పుంగనూరులో తండ్రి కొడుకులకు సన్మానం చేసిన పోలీసులు
పుంగునూరు మండలం సుగాలి మిట్ట ఘాట్ వద్ద ఈ నెల 6వ తేదీ రాత్రి 10 గంటలకు జరిగిన లారీ ప్రమాదంలో,...
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్ద వరి కుప్ప దగ్దం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం..
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్దవరి కుప్ప దగ్దం... గుర్తు తెలియని వ్యక్తులు...