జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం

0
396

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం!

 

Apr 25, 2026,

తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్‌ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గతంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాల వల్ల నిలిచిపోయిన ఈ ప్రక్రియ, హైకోర్టు అనుమతితో ఇప్పుడు ముందుకు సాగనుంది. దీంతో ప్రభుత్వం మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Uttar Pradesh
Varanasi's Global Leap: First Major Biscuit Export to Oman
In a historic milestone for Uttar Pradesh’s food processing sector, Varanasi has...
By Lokeshwari Panthadi 2026-06-29 08:28:55 0 202
Andhra Pradesh
మదనపల్లి: నేడు విద్యార్థులకు అవగాహన సదస్సు.
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించేందుకు గురువారం సర్వోదయ డి...
By Pagadala Venkateswar 2026-02-12 04:43:02 0 195
Andhra Pradesh
నిమ్మలపల్లి నాటు బాంబు పేలి కుక్క మృతి.
నిమ్మనపల్లె మండలం ముష్టూరులో కుర్రా శ్రీధర్ పెంపుడు కుక్క నాటు బాంబు పేలడంతో మృతి చెందింది. చేపలు...
By Pagadala Venkateswar 2026-05-02 04:05:07 0 127
Andhra Pradesh
ఈ నెల 28 వరకు వర్షాలు!
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన...
By Boiena Rajesh 2026-03-23 06:55:32 0 264
Andhra Pradesh
మదనపల్లి : మద్యం దుకాణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీ.
మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్...
By Pagadala Venkateswar 2026-04-18 03:51:47 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com