పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి

0
135

రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద గన్న రెడ్డమ్మ అనే మహిళ మెడలోని బంగారు గొలుసును తస్కరించి, ద్విచక్ర వాహనంలో పరారైన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో, సీసీ కెమెరాల పరిశీలన అనంతరం, గురువారం సోమలలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 గ్రాముల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ హేమ దుర్గా భవన్ లో ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్...
By Jagadeesh Babu 2026-06-19 15:22:22 0 296
SURAKSHA
Kiran Gitte IAS: Driving Tripura's Vision for Growth
A dynamic 2005-batch IAS officer of the Tripura Cadre, Kiran Gitte has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-07-25 13:56:59 0 251
Andhra Pradesh
దేశ సంస్కృతిని సాంప్రదాయాలు ప్రతీకగా అయోధ్య సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
    *సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్*   *దేశ సంస్కృతి, సంప్రదాయాలకు...
By Rajini Kumari 2025-12-29 09:37:01 0 217
Puducherry
Puducherry Invites Partners for AI Center of Excellence
The Government of Puducherry, through its Department of Information Technology, has officially...
By Lokeshwari Panthadi 2026-06-30 10:43:51 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com