ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో
Posted 2026-04-25 02:51:44
0
621
స్థానిక మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ reg.no (1630/1982) వైస్ ప్రెసిడెంట్ చెన్నూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లో24.04.2026 శుక్రవారం రోజు మందమర్రి ఏరియాలో సింగరేణి ఉద్యోగిగా విధులు నిర్వర్తించి గ్రూప్ -1 లో సెలెక్ట్ అయి మంచిర్యాల జిల్లా లో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా వచ్చిన దుర్గం క్రాంతికుమార్ గారిని కలెక్టర్ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దామెర ప్రవీణ్ కుమార్ గారు,సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బడికల కృష్ణ గారు,మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ హరిరామకృష్ణ,శ్రీరాంపూర్ ఏరియా నాయకులు కంబాల నాగయ్య,దాసరి సంపత్, మోతె రవి,అశోక్,సమ్మయ్య, ప్రదీప్, రవీందర్, వినోద్,తదితరులు పాల్గొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా
చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్...
. స్పందన కార్యక్రమం: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం
ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించడానికి పోలీస్ స్టేషన్లలో 'స్పందన' కార్యక్రమాన్ని ఏర్పాటు...
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం.
ఆమె జనసేన & తెలుగు దేశం పార్టీ వాళ్ళు...
"గోవాలో దొరికిన ఢిల్లీ దొంగ.. రూ.82 లక్షల సొత్తు రికవరీ చేసిన మార్కెట్ పోలీసులు"|
సికింద్రాబాద్: సికింద్రాబాద్ మార్కెట్ పోలీసుల చాకచక్యంతో భారీ ఇంటి చోరీ కేసు ఛేదించబడింది. ఇంటి...
తెలంగాణలో రియల్ ఎస్టేట్‌పై ‘విలువల’ భారం.. భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు!
తెలంగాణలో స్థిరాస్తి కొనుగోలుదారులపై త్వరలో భారీ భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ,...