నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది

0
253

నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు  ఆత్మ  హత్య యతం చేయడం జరిగింది వారికి పూర్తి మద్దతుగా రేపు భారత జనతా పార్టీ రేపు  నర్సంపేట పట్టణం బందుకు పిలుపునివ్వడం జరిగింది కావున నర్సంపేట వర్తక వ్యాపార  వేత్తలు ఈ బందుకు మద్దతు  తెలుపగలరని నా యొక్క మనవి డాక్టర్ గోగుల రాణ ప్రతాప్ రెడ్డి బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి
పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న...
By Kothuru Murali 2026-02-03 05:13:55 0 229
Andhra Pradesh
దొంగురువలసలో ఘనంగా జరిగిన రామమందిరం ప్రారంభోత్సవం
బొబ్బిలి మండలం దొంగురువలస గిరిజన గ్రామంలో నేడు రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.2018లో ఓ...
By Boiena Rajesh 2026-03-27 13:46:34 0 253
Andhra Pradesh
పుంగనూరు బొలెరో వాహనం ఢీకొని చిన్నారి పరిస్థితి విషమం
పుంగనూరు మండలం, సుగాలి మిట్ట అంగన్వాడి కేంద్రం వద్ద బుధవారం ఒక చిన్నారి ఆడుకుంటూ రోడ్డుపైకి రాగా,...
By Kothuru Murali 2026-01-29 08:44:26 0 198
Andhra Pradesh
కోడలు పంపించిందని చెప్పి బంగారం చోరీ
బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేటలో నివాసముంటున్న కె.బంగారం మెడలో ఉన్న 2 తులాల బంగారం...
By Boiena Rajesh 2026-03-04 03:48:04 0 215
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_    *_ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామాస్తుల....._*...
By Rajini Kumari 2026-04-01 08:55:53 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com