పుంగనూరులో ఉరుసు నిర్వహణపై సూచనలు చేసిన సీఐ
Posted 2026-04-23 15:17:37
0
121
పుంగనూరు పట్టణంలో మే 8వ తేదీ నుంచి జరగనున్న హజరత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సందర్భంగా, గురువారం సీఐ సుబ్బారాయుడు తన సిబ్బందితో కలిసి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. నిర్వాహకులతో చర్చించి, ఉరుసు నిర్వహణకు తీసుకోవాల్సిన పలు సూచనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆన్సర్ బాషా, సద్దాం హుస్సేన్ షామీర్ లాల్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: రామిరెడ్డి లేఔట్‌లో వినాయక నిమజ్జనం ఘనంగా ముగిసింది. ఏనుగు వాహనంపై శోభాయాత్ర నిర్వహించగా, రూ. 1.85 లక్షలకు లడ్డూను నాయక్ ఉత్సవ కమిటీ దక్కించుకుంది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె రామిరెడ్డి లేఔట్‌లోని నాయక్ వీధిలో నాయక్ సూరి...
పోలీసులకు ఆరోగ్య పరీక్షలు.|
"గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్.. 127 మంది సిబ్బందికి...
కేసీఆర్ సంచలన నిర్ణయం! BRS పార్టీ రీస్ట్రక్చర్ – KTRకి ఫుల్ బాధ్యతలు
తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
K. Chandrashekar Rao కీలక నిర్ణయం...
పుంగనూరు: రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి: ఏఐటీయూసీ
తిరుపతిలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పుంగనూరు సివిల్...
సిరిసిల్ల : పెళ్లయిన నెలకే యువకుడి దుర్మరణం..!
వీర్నపల్లి మండలంలోని వెంకటాయని చెరువులో మునిగి భూక్య ప్రశాంత్ (25) సం" మృతి చెందిన ఘటన...