పుంగనూరు: సింహ వాహనంపై మృత్యుంజయే స్వర స్వామి

0
131

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభిష్టద మృత్యుజయేశ్వర స్వామి బ్రాహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి దేవేరులు సింహ వాహనంపై పురవీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
"బాటసారులకు చల్లని నీటితో సేవలందిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని పికెట్ లక్ష్మీనగర్‌లో సామాజిక సేవకు మరో మంచి నిదర్శనం...
By Sidhu Maroju 2026-04-11 08:41:37 0 348
Telangana
రామనగర్‌లో పర్యటించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.. సమస్యలపై ఆరా.,|
● మురుగునీటి కాలువల సమస్యకు పరిష్కారం చూపాలని సూచన ● దెబ్బతిన్న విద్యుత్ స్తంభం స్థానంలో కొత్తది...
By Sidhu Maroju 2026-08-12 11:01:22 0 134
Telangana
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్
  అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్ చేసిన ఏపీ తుళ్లూరు పోలీసులు హైదరాబాద్‌లో...
By Sidhu Maroju 2025-06-09 10:26:55 0 1K
Telangana
నిజామాబాద్
సమస్య చిన్నదైనా, పెద్దదైనా... స్పందించే మనసే నాయకత్వం! నిన్నటి వర్షానికి కలవరపడ్డ ఐదో డివిజన్...
By Sadaq Sadaq 2026-07-29 09:18:31 0 153
SURAKSHA
AP Police Blood Donation Drive Saves 200 Patients Lives
కర్నూలులో ఏపీ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. 'పోలీస్ విత్ పీపుల్' నినాదంతో నిర్వహించిన రక్తదాన...
By Kalaga Sailaja 2026-07-01 05:26:23 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com