ఆయనకు ఏమి వినపడవు ఏమి కనిపించవు ఏమి చూడ లేడు ఇప్పుడు
Posted 2026-04-23 12:01:41
0
147
బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీ సమ్మె జరుగుతే అందరికీ మద్దతు తెలిపిన కోదండరాం గారు , కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వాగ్దానాల ప్రకారం 32 ప్రతిపాదనలు పెట్టి స్ట్రైక్ చేస్తుంటే ఆర్టీసీ వాళ్లకు కనీసం మద్దతు కూడా తెలుపలేకపోతున్నారు కోదండరాం గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఇంత బానిసగా మారిపోయారా ? సార్ గారు అనుకుంటున్నారు ఆర్టీసీ కార్మికులు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
22ఏపై బీజేపీ సమర భేరీ.. ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా.|
● ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద ఆందోళన
● మహాధర్నాను విజయవంతం చేయడంపై ఈటల రాజేందర్ సమన్వయ...
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది మౌర్యా రెడ్డి
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు...
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...