మైనర్ బాలిక గర్భం వెనుక గురువు? కేసు నమోదు.

0
131

మదనపల్లెలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ప్రసవించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గురువారం డీఎస్పీ పావని ఆస్పత్రిలో బాధితురాలిని విచారించగా, ఆమె గర్భానికి అదే పాఠశాలకు చెందిన గురువే కారణమని సమాచారం బయటపడింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన డీఎస్పీ వెంటనే కేసు నమోదు చేయాలని తాలూకా సీఐ కళా వెంకటరమణకు ఆదేశించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన...
By Mobbu Venkatramana 2026-03-12 14:15:43 0 672
Andhra Pradesh
మహిళల చట్టాలపై విద్యార్థులకు అవగాహన - బి. హేన సుజన్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ 20 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన...
By Ratna Sekhar 2026-03-11 07:07:27 0 556
Telangana
ఓటర్ల హియరింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్:  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని...
By Chunarkar Jagadeesh 2026-09-01 14:27:42 0 427
Andhra Pradesh
Chandrababu Naidu: విపక్షం లేకున్నా ఐదు కోట్ల ప్రజల కోసమే చర్చలు: సీఎం చంద్రబాబు.
15 రోజుల పాటు అసెంబ్లీలో చర్చలు జరిపినట్టు చంద్రబాబు వెల్లడి గత పాలకుల విధ్వంసం నుంచి ఏపీ...
By Pagadala Venkateswar 2026-03-06 09:36:48 0 197
Telangana
హమాలీల కొరత మిల్లర్ల వద్ద ట్రాక్టర్లు బార్లు తీయడం జరిగింది....!
భారత్  అవాజ్ న్యూస్:16 మే రోజున 10:40 ని"వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా హమాలీల...
By Gujile Ramu 2026-05-16 07:04:47 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com