ఓటర్ల హియరింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత

0
426

🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్:  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై హియరింగ్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.మంగళవారం నాడు తహశీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు నిర్వహిస్తున్న నోటీసులు, రికార్డు రిజిస్టర్లు, అలాగే ఓటర్లు సమర్పించిన వివిధ ధ్రువపత్రాలను ఆమె నిశితంగా తనిఖీ చేశారు.అనంతరం కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ. కేంద్ర ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ మొత్తం సాగాలని స్పష్టం చేశారు. విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా హియరింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు...
By Kothuru Murali 2026-02-01 09:51:15 0 234
Telangana
"ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి" కేసీఆర్
"ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి" ‎వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్...
By Ponnala Srinivasrao 2026-07-28 01:12:25 0 154
Andhra Pradesh
Boyakonda: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ.
Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మకు వైభవంగా అభిషేకం ప్రత్యేక పూజలు   శక్తి స్వరూపిణి శ్రీ...
By Pagadala Venkateswar 2026-07-11 04:09:12 0 121
Andhra Pradesh
పుంగనూరులో ఆకట్టుకున్న మారెమ్మ అలంకరణ
పుంగునూరు పట్టణ ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ విరుపాక్షి మారెమ్మకు శుక్రవారం సందర్భంగా...
By Kothuru Murali 2026-04-25 03:27:41 0 116
Telangana
ఎన్. రాంచందర్ రావ్, ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఈ ఎన్. రాంచందర్ రావ్ ఎవరంటే..!
హైదరాబాద్ కు చెందిన నరపరాజు రాంచందర్ రావు రాజనీతి శాస్త్రంలో ఎంఏతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ...
By Sidhu Maroju 2025-07-01 06:07:57 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com