కౌకుంట్ల మండలం లో పలు గ్రామాలకు నీళ్ళు బంద్
Posted 2026-04-23 03:29:52
0
377
కౌకుంట్ల మండలంలో ఉన్నటువంటి ముచ్చింతల, అప్పంపల్లి, దాసరపల్లి, తిరుమలాపూర్ గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్ళు గత 3 రోజుల నుంచి రావడం లేనందున ఆ యా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంలో ఎం పీ డి వో శివ ప్రసాద్ గారిని వివరణ కోరగా నీటి సమస్య ఉందనే విషయం తమ దృష్టి కి రాలేదు అని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లగా గత మూడు రోజులుగా నీళ్ళు సక్రమంగా రావడం లేదని వివరించారు.
ఇదే విషయం పై మిషన్ భగీరథ ఏ ఈ మహేష్ గారిని సంప్రదించగా నీళ్ళు సక్రమంగానే వస్తున్నవనీ వివరణ ఇచ్చారు. ఇలా ఒక్కో అధికారి ఒక్కో సమాధానం చెప్పడం గమనార్హం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Train Fire Accident: అర్ధరాత్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ...
Rajasthan Strengthens Healthcare and Medical Services
Rajasthan continues to strengthen its healthcare system through the expansion of medical...
ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :
mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను...
Patan District Demands Urgent Bush Clearance for Road Safety
Commuters and local residents in Gujarat’s Patan district are raising urgent demands for...