కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు గట్టి చెంపపెట్టు
Posted 2026-04-23 00:40:18
0
148
ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ,
ఈ రాజకీయ కక్షసాధింపు చర్యకు ఎదురు దెబ్బ తగిలింది!
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యంతో రైతులకు నష్టమయ్యింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, నీటి సమస్యలను పరిష్కరించాలి.
రైతుల సంక్షేమం కంటే రాజకీయ క్రీడలు ముఖ్యమనే భావన లేకుండా రైతుల కోసం నిలబడాలి.
భారత రాజ్యాంగం, చట్టాలు మనకు మార్గనిర్దేశకాలు. ఈ తీర్పు వాటి విలువను మరోసారి రుజువు చేసింది.
కేసీఆర్ గారి పాలనలో ఎటువంటి తప్పు జరగలేదని స్పష్టం అయ్యింది ! కాబట్టి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి !
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"Helmet On, Worries Gone" సందేశంతో సికింద్రాబాద్‌లో భారీ హెల్మెట్ శిల్పావిష్కరణ.|
సికింద్రాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో తల గాయాల కారణంగా సంభవిస్తున్న మరణాలను తగ్గించి, హెల్మెట్...
Arunachal Strengthens Women's Empowerment Initiatives
Arunachal Pradesh continues to advance women's empowerment through initiatives focused on...
పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను సత్కరించిన టీడీపీ నేతలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, క్రైమ్ బ్రాంచ్ సీఐగా సమర్థవంతంగా పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొందిన...
Jharkhand Tribal Welfare and Inclusive Development Drive
Jharkhand has intensified its focus on tribal welfare and inclusive development through various...