పుంగనూరు ఆసుపత్రి తెరుచుకోలేదు, రోగుల ఆందోళన
Posted 2026-04-22 12:15:56
0
146
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని టిటిడి కల్యాణ మండపం వద్ద ఉన్న ఏరియా ఆసుపత్రి ఉదయం 9 గంటలు దాటినా తెరుచుకోకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షుగర్ టెస్ట్ కోసం ఉదయమే రమ్మని చెప్పి, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఇదే ఆలస్యం జరుగుతోందని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ
అమరావతి...
మున్సిపల్,పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో మంత్రి...
మదనపల్లెలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ.
మదనపల్లె 34వ వార్డు ఇంచార్జ్ బాలమలి శేఖర్, 35వ వార్డు ఇంచార్జ్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం...
Vidhi Kumar Birdi IPS: Leading Kashmir with Resolve
A highly respected 2003-batch AGMUT cadre IPS officer, Shri Vidhi Kumar Birdi serves as the...
హవాలా డబ్బు వివరాలు వెల్లడించిన NZ. DCP రష్మీ పెరుమాళ్.|
సికింద్రాబాద్ : గతేడాది బోయిన్ పల్లి పీఎస్ లో చీటింగ్ కేసు...
మదనపల్లి ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో సంచలనం సృష్టించిన బాలిక హత్య, అత్యాచార ఘటనలో నిందితుడు...