0
Comments
286
Views
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత ఉండడంతో అధికారులు నిర్లక్ష్యం వల్ల MRO పంచాయతీ సెక్రెటరీ ఎన్నిసార్లు చొప్పున వినిపించుకోలే లేదు పరిష్కారం చేయండి అని కడిమెట్ల గ్రామానికి చెందిన స్టూడెంట్ యూనియన్ నాయకులు విష్ణు సమస్యను పరిష్కారమయ్యేంతవరకు పోరాడుతానని ఆయన పేర్కొన్నారు.