చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు

0
130

పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి.వీరెడ్డి, శామీర్ లాల్, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, భావితరాలకు మార్గదర్శకుడిగా చంద్రబాబు నాయుడును అభివర్ణించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి
     కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా...
By Sidhu Maroju 2025-06-04 17:02:21 0 2K
Andhra Pradesh
కోటి సంతకాల సేకరణలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని నాని జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక గారు తదితరులు పాల్గొన్నారు
*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి...
By Rajini Kumari 2025-12-15 11:37:55 0 239
Tripura
Tripura's Road Connectivity Growth Driving Development
Tripura has made significant progress in infrastructure and road connectivity development,...
By Fathima Safa 2026-06-25 09:04:44 0 114
Telangana
Sahachari Strengthens Safety Awareness.|
● Focus on women and child safety through community participation ● Awareness session on cyber...
By Sidhu Maroju 2026-08-07 16:39:45 0 177
SURAKSHA
Shri Sanjay Gupta, IAS: Driving Himachal's Progress
A distinguished 1988-batch Himachal Pradesh cadre IAS officer whose visionary leadership,...
By Lokeshwari Panthadi 2026-07-20 05:55:32 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com