అన్నమయ్య: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రచారం
Posted 2026-04-21 13:46:45
0
147
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని విద్యార్థులతో రూపొందించిన ప్రచార గేయం అందరినీ ఆకట్టుకుంటోంది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట(M) దలవాయిపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రమణ పాఠశాల అడ్మిషన్ కోసం.. విద్యార్థులచేత పాట రూపంలో ప్రచార గేయాన్ని విడుదల చేశారు. వేలవేల వెన్నెలంతా అనే పాటను ప్రభుత్వ పాఠశాలలో వివిధ కార్యక్రమాలకు అన్వయించి, విద్యార్థులు పాడటం అందరినీ ఆకట్టుకుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై దాడి.. ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు రిమాండ్.|
● విద్యార్థిపై దాడి ఘటనలో ప్రిన్సిపాల్, వార్డెన్, హాస్టల్ ఇన్‌ఛార్జ్ అరెస్ట్
● ఘటనను...
ఇది చూడండి
16 ఏళ్లలోపు వారిని సోషల్ మీడియా యాప్‌ల నుండి నిషేధించే ఆస్ట్రేలియా చారిత్రాత్మక చట్టాన్ని,...
Madanapalle: మదనపల్లెలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన నేత అడపా సురేంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Madanapalle: మదనపల్లె, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర...
ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు విధానాలపై, ప్రజా సమస్యలపై ఉండాలి గానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనైతికం
కరీంనగర్ జిల్లా
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణ రావు...
ఆరోగ్యవరం మిషనరీలో నిధుల దుర్వినియోగం: ఏడుగురిపై కేసు.
మదనపల్లి ఆరోగ్యవరం సమీపంలోని ఓ క్రైస్తవ మిషనరీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏడుగురిపై పోలీసులు...