మదనపల్లి లో అనుమతుల్లేని ఎగ్జిబిషన్‌పై నిరసన.

0
132

మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లి ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న సిగ్నేచర్ ఎగ్జిబిషన్‌కు మున్సిపల్ అనుమతులు లేవని క్లాత్ రెడీమేడ్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం నిరసన తెలిపారు. అనుమతులు లేకుండా ఎగ్జిబిషన్ నిర్వహించడం సరికాదని, నిర్వాహకులు అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
 హైదరాబాద్:  తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్...
By Sidhu Maroju 2025-09-01 13:05:44 0 459
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు   Apr 13, 2026, ...
By Rajini Kumari 2026-04-13 08:14:03 0 177
Andhra Pradesh
యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం
SPSR నెల్లూరు జిల్లా    జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వైయస్ఆర్ మాజీ మంత్రి,...
By Rajini Kumari 2026-06-19 12:36:00 0 360
Telangana
"కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో...
By Sidhu Maroju 2026-05-03 15:00:05 0 521
Andhra Pradesh
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా ప్రార్థన లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-03-21 07:18:16 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com