ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన భారత ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి
Posted 2026-04-21 10:04:49
0
440
నిన్నా రాత్రి సమయంలో టిప్పర్ లారీ శరవేగానికి. బైక్ మీద వెళ్తున్నా ఒక యువకుడి బైక్ గుద్ది పారిపోయాడు. నేను జరిగిన స్పాట్లో ఉన్నాను కాబట్టి సమయానికి అంబలెన్స్ కి దమ్మాయిగూడ పోలీస్ వారికీ సమాచారం. ఆ దెబ్బతాకిన యువకుడి దగ్గరే ఉండి.. 4నాలుగుగంటల దాకా అక్కడే హాస్పిటల్ ఉండి. అంత ప్రమాదం ఏమి లేదు అన్నప్పుడు అక్కడనుండి తిరిగి భారత్ ఆవాజ్ బాట సారి. ఇక్కడ గోల్డెన్ ఔవర్లో తీసుకవేళ్లాను కాబట్టి క్షతగాత్రుడు బతికి బయట పడ్డాడు. మంచికి ఎప్పుడు భారత్ ఆవాజ్ ఎప్పుడు ముందే ఉంటుంది అని మరొక్కసారి నిరూపణ ప్రజలారా🙏 🙏
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దమండ్యం: 'షైనింగ్ స్టార్' అవార్డులకు విద్యార్థుల ఎంపిక!
పెద్దమండ్యం మండలం కలిచర్ల హైస్కూల్ విద్యార్థులు M. జశ్వంత్ రెడ్డి (578 మార్కులు), Y. రేవతి (513...
పిడుగు పడి 2 మేకలు మృతి
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో సోమవారం వర్షంతో పాటు పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు...
12 న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 12న జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం హైదరాబాద్లో...
అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో మంత్రుల ఫొటోలు లేకపోవడం సరికాదు: చంద్రబాబు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంపై ఏపీ...
ఆదర్శప్రాయుడు అంబేద్కర్ ఎస్.ఎం.సి.ఛైర్మన్ దగ్గుబాటి రాంబాబు
చీరాల
భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ. జయంతి...