Bharat Aawaz

నిజామాబాద్ ... నేషనల్ సివిల్ సర్వీసెస్ డే

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
227
Views

దేశ ప్రగతికి వెన్నెముక నిలుస్తూ, భారతదేశ 'ఉక్కు చట్రం'గా ఉంటూ, సూపరిపాలన అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న

సివిల్ సర్వెంట్లకు మా సెల్యూట్...

నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్బంగా ఎమ్మెల్యే ధనపాల్  సూర్యనారాయణ శుభకాంక్షలు తెలియజేసారు.