వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం: గంగోలు శ్రీనివాసరావు

0
336

వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం : గంగోలు శ్రీనివాసరావు 

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ని కలిసిన వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు 

నందిగామ ఎన్టీఆర్ జిల్లా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గంగోలు శ్రీనివాసరావు ప్రజల్లో వైసీపీ పార్టీ బలోపేతంపై సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలం అవుతారని, అందరూ ఐక్యంగా పనిచేసి పార్టీని బలపరిచారని మాజీ ఎమ్మెల్యే మందు తోక జగన్ మోహన్ రావు.... అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు ప్రతి నియోజక వర్గం వైఎస్ఆర్సీపీ సంస్థగతాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని, నియోజకవర్గస్థాయి సమావేశాలతో మరింత బలోపేతం చేసి ప్రతి గ్రామం ప్రతి డివిజన్ స్థాయి నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తున్నామని, గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత కల్పించి కష్టపడి పనిచేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలో వైసిపి పార్టీ మరింత బలపడి భారీ మెజార్టీతో గెలవబోతుందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కలెక్టర్ సారు మమ్మల్ని ఆదుకోండి
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండల రెవెన్యూ అధికారి దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని,...
By Kothuru Murali 2026-02-23 11:56:49 0 178
Andhra Pradesh
ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి గారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం వారు పంపిన ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాలను మన గుంటూరు పశ్చిమ...
By John Baji 2026-01-06 13:12:04 0 255
Andhra Pradesh
మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.
మదనపల్లి : బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి...
By Pagadala Venkateswar 2026-02-22 10:52:39 0 180
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలి కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత గృహ...
By Chunarkar Jagadeesh 2026-08-04 13:30:28 0 385
Tamilnadu
Liquor Crackdown: 717 TASMAC Shops to Close
Under the direct orders of CM Vijay, the Tamil Nadu government has initiated a massive crackdown...
By Dunna Jessicaruth 2026-05-14 11:16:36 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com