ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత

0
237

ఎమ్మిగనూరు లో పెట్రోల్ డీజిల్ కొరత ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల నుండి వచ్చే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత బైకులు టాక్సీలు ఆటోలు రవాణా చాలా ఇబ్బందికరంగా మారింది. ఎమ్మిగనూరులో ప్రజలు మాట్లాడుతూ త్వరగా పెట్రోల్. డీజిల్. వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
Connecting Great Nicobar: The Next Strategic Phase
Great Nicobar is poised for a digital and transit overhaul. Following the visual layout from the...
By Lokeshwari Panthadi 2026-06-29 06:58:16 0 94
Sports
BACK-TO-BACK CENTURIES FROM CAPTAIN GILL!
The Indian skipper is in fine form as he scores his 2nd century of the tour! Take a bow, Shubman...
By Bharat Aawaz 2025-07-02 17:50:04 0 3K
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం ఐడిబిఐ బ్యాంక్ గురువారం రూ. 3 లక్షల విలువైన...
By Pagadala Venkateswar 2026-01-15 11:07:33 0 251
Nagaland
Tribes Resume Sit-In Protest Over 48-Year-Old Reservation Policy
The Nagaland Cabinet has approved the Nagaland Youth Policy 2025, aiming to empower the...
By Bharat Aawaz 2025-07-17 11:06:31 0 1K
Telangana
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి,లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో.…మంత్రి కొండాసురేఖ
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి  ‎లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి...
By Ponnala Srinivasrao 2026-07-10 01:52:26 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com